ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలి..టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

ఖమ్మంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12 ఏండ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడి బిల్డింగ్ పై నుంచి తీసేయడంతో ఆమె జీవితాంతం నడవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.