Pawan Kalyan: 'ఓజీ 2' రీలోడెడ్: గన్ పట్టి మళ్లీ వస్తున్న 'ఓజాస్ గంభీర'.. సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ హిస్టరీని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. ఇప్పుడు దీని సీక్వెల్స్ రెడీ అవుతోంది. లేటెస్ట్ గా 'మాటిచ్చినట్టుగానే ఆయన వస్తున్నారు! ఆ సమయం ఏంటనేది ఆయనే చెప్తారు. డైరెక్టర్ సుజీత్ ఫారెన్ ట్రిప్ నుండి తిరిగి రాగానే 'OG 2' చర్చలు మొదలవుతాయి అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.