OTT Bold Series: ఓటీటీలోకి బిగ్ బాస్ దివి బోల్డ్ సిరీస్.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ బోల్డ్ రొమాంటిక్ ఆంథాలజీ సిరీస్ వచ్చేసింది. సక్సెస్ ఫుల్గా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ‘ష్’ (Sshhh) సిరీస్.. మరో కొత్త సీజన్తో డిజిటల్ తెరపై అడుగుపెట్టింది. ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు కొత్త బ్యూటీలతో కిక్కిచ్చే సీన్స్తో మేకర్స్ సీజన్ 3 తీసుకొచ్చారు.