ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు.. ఆ వెధవలు చెప్పే పుకార్లు నమ్మకండి అంటూ నటుడి ఫైర్!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 'ధర్మస్థల'ను కుదిపేసిన దారుణమైన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇది సౌత్ సినీ ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతోంది. వందలాది మృతదేహాల సామూహిక ఖననం (Mass-Burial) ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులోకి.. లేటెస్ట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి వచ్చింది.