CM Revanth Reddy: ప్రశ్నించారు.. సమాధానం చెప్పాం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రియాక్షన్!

బీజేపీ, బీఆర్ఎస్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి వింటున్నారని.. కేంద్రం నుంచి తెలంగాణకు రవాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ కిమ్‌ను ఆదర్శంగా తీసుకుందని.. మొదట ఓట్‌ చోరీ చేసిన BJP ఇప్పుడు సీట్‌ చోరీ చేస్తోందని సెటర్లు వేశారు. పవన్‌ కల్యాణ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలంగాణలో పవన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.