వారంతా మంత్రి పదవికి అర్హులే, కానీ.. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా.. మంత్రి పదవులకు అర్హులేనని తేల్చి చెప్పారు. కానీ మంత్రివర్గంలో బెర్త్‌లు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై తాను చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ నేతలు ఎవరైనా హైకమాండ్‌ను కలిసే స్వేచ్ఛ ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.