Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు

బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం పాట్లీపుత్ర రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు అభ్యర్థులు రైల్వే పట్టాలపైకి దిగి రైళ్లను అడ్డుకోవడంతో పాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం. ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించాల్సి ఉండటంతో, రాష్ట్రంలోని […]