గల్ఫ్ బాధితులకు అండగా ఉంటాం  : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ నెల 7న దుబాయ్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు గల్ఫ్ కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే.