అర్హుల పేర్లు పోకుండా జాగ్రత్త పడాలి.. SIR ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

ఉప్పల్/పద్మారావునగర్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా జరిగేలా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ సూచించారు.