సింగరేణిపైకి దోపిడీదారులను, రాబందులను రానీయ్యబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ లీడర్లు కార్మికుల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, రాజకీయ స్వార్థం కోసం సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.