మెడికల్ కాలేజీలపై కోర్టుకు వెళ్తాం..మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం

రాష్ట్రంలో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై కోర్టుకు వెళ్తామని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం వెల్లడించింది.