జయశంకర్భూపాలపల్లి జిల్లాలో.. విద్యుత్ షాక్ తో ఏడు బర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు ఏడు పాడి గేదలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ఆదివారం జరిగింది.