గోదావరిని ప్రక్షాళన చేయండి..నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ బేస్ క్యాంపులు పెంచండి

నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బేస్ క్యాంపులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కోరారు.