రెండు నెలల్లోగా బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలి : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

రెండు నెలల్లో ఎలగందల్​ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి, కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్​ చేశారు. ఎలగందల్ పాత రోడ్డు బ్రిడ్జి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.