ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ చేపట్టిన చైనా.. కౌంటర్‌గా రూ.లక్షన్నర కోట్లతో భారత్ మెగా ప్రాజెక్ట్

టిబెట్‌ పీఠభూమిలో జన్మించి చైనా, భారత్, బంగ్లాదేశ్‌లో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. ఇది భారత్‌లోని ముఖ్యంగా చైనా బోర్డర్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌, దాని పక్కన ఉండే అసోంలో మిలియన్ల మందికి జీవనాధారం. గణనీయమైన జలశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ నదిపై చైనా ప్రపంచలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే, ఇది భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే చైనా డ్యామ్ వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి భారత్ కూడా భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది.