యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం

యూరియా సర ఫరాలో యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేయడం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వవిప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్‌ యాప్‌ను ఆరంభించారు.