'ఇక గ్రూపులు లేవు.. షిండే నేతృత్వంలోనిదే అసలైన శివసేన': అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.