హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ప్రేమన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు