ఇంటినే మున్సిపాలిటీ ఆఫీస్ గా మార్చుకున్రు..గద్వాల మున్సిపల్ కమిషనర్ పై కౌన్సిలర్ల ధ్వజం

గద్వాల, వెలుగు: మున్సిపల్ కమిషనర్ తన ఇంటిని మున్సిపల్ ఆఫీస్ గా మార్చుకొని ఆఫీస్ కు రావడం లేదంటూ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు.