గోడ కూలి కారుపై పడి ఇద్దరు దుర్మరణం...దేవరకద్రలో గాలివాన బీభత్సం

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో సంతలో ఏర్పాటు చేసిన దుకాణాల షెడ్లు ధ్వంసమయ్యాయి.