టిమ్స్‌లో డాక్టర్ల నియామకం తాత్కాలికమే...రెగ్యులర్ రిక్రూట్మెంట్ తర్వాత మళ్లీ సొంతగూటికే: డీఎంఈ నరేంద్ర కుమార్

తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ప్రస్తుతం చేపడుతున్న డాక్టర్ల నియామకాలు కేవలం తాత్కాలికమేనని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.