జగిత్యాల: మున్సిపల్ అధికారులకు మళ్లీ విజిలెన్స్ నోటీసులు

జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో ట్యాక్స్ అంచనాలు, హెచ్చు-తగ్గులు, కమర్షియల్ భవనాల పన్నుల నిర్ధారణలో జరిగిన అవకతవకాలపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.