సమాచార హక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ–2005) అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.