గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం..రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకే ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి

రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో ఉంటున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా సొంత ఇంటిలో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు