పీజీ డాక్టర్లకు  టిమ్స్లో రీ పోస్టింగ్

సనత్​నగర్​టిమ్స్​కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్పీ) కింద ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న పీజీ డాక్టర్లను టిమ్స్​కు రీపోస్టింగ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.