ఫొటో కోసం మెలోనీ బతిమిలాడింది..ఇటలీ ప్రధానిపై ట్రంప్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య చోటుచేసుకున్న ‘ఫొటో వివాదం’ అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటాలియన్ టెలివిజన్ ఛానల్ ‘లా7’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. జీ7 సదస్సులో తనతో ఫొటో దిగడానికి మెలోనీ ఎంతో ఆరాటపడిందని, తనను బతిమిలాడిందని అన్నారు.