Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు శుభవార్త - ఇవాళే మీ ఖాతాలోకి అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, వెంటనే చెక్ చేసుకోండి

AP Govt Annadata Sukhibhava Scheme : ఏపీలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సర తొలి విడత నిధులను సీఎం చంద్రబాబు నాయుడు నేడు విడుదల చేయనున్నారు. రూ.3,125 కోట్ల నిధులు నేరుగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.