తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ నుంచి హాజరు వరకు.. ఇక అన్నీ వాట్సాప్‌లోనే!

Telangana WhatsApp Services: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం వాట్సాప్ ఆధారిత స్కూల్ ఎడ్యుకేషన్ సేవలను ప్రారంభించింది. హాల్ టికెట్లు, మార్కుల మెమోలు, హాజరు వివరాలు, స్కాలర్‌షిప్ దరఖాస్తులు, యూనిఫాం పంపిణీ సమాచారం వంటి అనేక సేవలు ఇక వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి రానున్నాయి. 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు.