ఇన్ స్టాగ్రామ్ ఫేక్ ఐడీతో చీటింగ్..మెదక్ జిల్లాలో ఘటన, పోలీసుల అదుపులో నిందితుడు

టేక్మాల్, వెలుగు: ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీతో ఇద్దరు యువతులను పరిచయం చేసుకొని ప్రేమ, పెండ్లి పేరుతో నమ్మించి వారి నుంచి లక్షలాది రూపాయలు, బంగారాన్ని కాజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.