తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్‌ సేవలు బంద్

No Registration Services From June 26 To 28 In Telangana : తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత సర్వర్‌ నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.