వానాకాలం సాగుకు రెడీ..87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

వానాకాలం సీజన్‌‌కు వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. ఈ ఏడాది ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు యాక్షన్ ప్లాన్‌‌ను అమలు చేస్తోంది. విత్తనాలు, ఎరువుల సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం,  వాతావరణ సమాచార సేవల విస్తరణ వంటి అంశాలపై స్పెషల్​ఫోకస్​పెట్టింది.