ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి ఘటనపై.. సుమోటోగా హెచ్ఆర్సీ విచారణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి, నవజాత శిశువు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(టీజీ హెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.