గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. జిమ్ నుంచి ఇంటికొచ్చి కుప్పకూలాడు, కారణం ఏంటో చెప్పిన డాక్టర్లు

Body Builder Died With Heart Attack In Karnataka: కర్ణాటకకు చెందిన ప్రముఖ బాడీ బిల్డ‌ర్ సుశీల్ కుమార్ గుండెపోటుతో చనిపోయారు. క‌ర్ణాట‌క రాష్ట్రం రావ‌ణ‌గెరెకు చెందిన సుశీల్ బాడీ బిల్డింగ్ లో రాష్ట్ర‌, జాతీయ స్థాయి పుర‌స్కారాలు కూడా వచ్చాయి. మంగ‌ళ‌వారం రాత్రి జిమ్ నుంచి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తంచారు. సుశీల్ కుమార్ మరణానికి కారణాలను డాక్టర్లు చెప్పారు.