విద్యావ్యవస్థలో లోపాలతో పిల్లలపై ఒత్తిడి.. విద్యార్థి గర్జనలో రాహుల్
దేశంలోని విద్యావ్యవస్థ పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తూ.. వారి జీవితాన్ని నాశనం చేస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు