ట్రేడింగ్ పేరుతో రూ.1.28 లక్షలు టోకరా.. సైబర్ నేరగాళ్ల వలలో బీటెక్ స్టూడెండ్

మల్కాజిగిరి, వెలుగు: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పార్ట్‌‌‌‌టైమ్ ఇన్‌‌‌‌కమ్ పేరుతో సైబర్​ నేరగాళ్లు ఓ బీటెక్ విద్యార్థిని మోసం చేశారు. కుషాయిగూడకు చెందిన ఆర్.కామేశ్(21) ఇంజినీరింగ్ థర్డ్​ ఇయర్​ చదువుతున్నాడు.