NSP Scholarship 2026: విద్యార్థులకు శుభవార్త.. మీ తల్లిదండ్రులు ఈ రంగాల్లో పనిచేస్తున్నారా? అయితే...

Beedi Workers Scholarship 2026: బీడీ, గని, సినీ కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌లు అందుబాటులోకి వచ్చాయి. 1వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.