ఇప్పటికీ తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల పంపకాలు, వారసత్వ సమస్యలున్నాయి.. పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలను కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య వారసత్వ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్తుల పంపకాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఇంకా మారలేదని.. అందుకే జనసేన సభకు అనుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు.