కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ.13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు: సీఎం రేవంత్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.13,600 కోట్లు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని.. అహ్మదాబాద్‌, విశాఖ మెట్రోలకు అనుమతులు ఇచ్చి హైదరాబాద్‌ మెట్రోను ఆపారని ఆరోపించారు.