రుచుల రాజధానిగా హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఇండియా టుడే టూరిజం అవార్డ్స్‌లో హైదరాబాద్‌కు ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డు లభించింది.