1వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనుంది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్‌లు అందుకోవచ్చు. ఎవరు అర్హులు? ఎక్కడ అప్లై చేయాలి?లాంటి విషయాలను తెలుసుకోండి.