ఉపాధ్యాయులు ఫుల్‌.. విద్యార్థులు నిల్‌...

అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులుయ ఉన్నారు. సోమవారం నుంచి బడి తలుపులు తెరుచుకున్నాయి. అయితే అమావాస్య కావడంతో ఆ పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు మినహా విద్యార్థులెవ్వరూ హాజరు కాలేదు.