రూ.25 లక్షల EV కొత్త కారు.. 5 కిలోమీటర్లకే ఆగిపోయింది : షోరూం దగ్గర బాధితుడి ఆవేదన

హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఉన్న విన్ ఫాస్ట్ కార్ల షోరూంలో రూ.25 లక్షలు పెట్టి కారు కొంటే 5 కిలోమీటర్లు తిరిగేసరికి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు