కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం..  ఫొటో షూట్‎కు వచ్చి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోటో షూట్‎ కోసం వెళ్లి ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు.