గల్ఫ్‌లో ఇద్దరు తెలంగాణ కార్మికులు మృతి.. డెడ్‌బాడీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: బతుకుదెరువు కోసం మస్కట్ కు వెళ్లిన ఓ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బత్తుల నర్సింలు(50) పదిహేనేండ్లుగా మస్కట్ లో పనిచేస్తున్నాడు