వర్షాకాలంలో రైళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
భారీ వర్షాలతో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు.