ఫస్ట్ హాఫ్‌లో ప్రజాప్రభుత్వం సక్సెస్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో ఫస్ట్ హాఫ్ విజయవంతంగా పూర్తయిందని, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.