కంటోన్మెంట్ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడండి

కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో గల సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ కోరారు.