జగిత్యాల: కొడుకుకు అరుదైన వ్యాధి.. భార్య వరకట్న వేధింపుల కేసు

దివ్యాంగుడైన కొడుకు కోసం ఓ తండ్రి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్యాగం చేయగా.. తోడుగా ఉండాల్సిన భార్య.. అతడిపై వరకట్నం వేధింపులు కేసు పెట్టింది. దీంతో ఓ వైపు కొడుకుకు వచ్చిన జబ్బుతో.. భార్య పెట్టిన కేసుతో అతడు అవస్థలు పడుతున్నాడు.