ఆదిలాబాద్ లో 17 ఏళ్లకు దొరికిన నిందితుడు

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి17 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని సోమవారం ఆదిలాబాద్​ వన్​టౌన్​పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.