తెలంగాణవారికే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి..హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం
హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను తెలంగాణవారితోనే భర్తీ చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఈ పోస్టులకు తెలంగాణ మూలాలున్న వారినే సిఫార్సు చేయాలని డిమాండ్ చేసింది.